తిమ్మాపురం గ్రామ సంఘమిత్ర పై రాజకీయ వేధింపులు మానుకోవాలని వివో మీటింగ్ జరిగే విధంగా చూడాలని.. సిపిఐ పీలేరు నియోజకవర్గం కార్యదర్శి టి. ఎల్ వెంకటేష్ అన్నారు. గడిచిన ఐదు నెలలుగా వివో మీటింగ్ జరగకపోవడంతో సామాన్య గ్రూప్ సభ్యులు చాలా ఇబ్బందులు పడటంతో పాటు, గ్రామ సంఘాలు రికార్డులు, వివో , శ్రీనిధి, అప్పులు రిటర్న్ చేసుకోవాలన్న ఎవరైనా గ్రూపు సభ్యులు వారి అవసరాల కోసం రుణాలు పొందాలన్నా, చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.