చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంఅక్టోబర్ 15 వ తేదీకి మారుస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలవల్ల అక్టోబర్ 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి ఉదయం మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.