మదనపల్లె: రామ సముద్రంలో అధ్వానంగా డ్రైనేజీ కాలువలు
రామసముద్రంలో కనగానికి వెళ్లే దారిలో డ్రైనేజీ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీ లో చెత్త చెదారం పేరుకు పోవడంతో పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగాయి. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారా వ్యాప్తి చెంది అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.