మదనపల్లి: దారి సమస్యను పరిష్కరించిన మదనపల్లి ఎమ్మెల్యే

54பார்த்தது
మదనపల్లి: దారి సమస్యను పరిష్కరించిన మదనపల్లి ఎమ్మెల్యే
మదనపల్లి మండలం ఇసుకనూత పల్లి గ్రామం గం ఫ్యాక్టరీ వద్ద రహదారిని అక్రమార్కులు ఆక్రమించారు. కబ్జాదారులు రహదారిని ఆక్రమించడంతో తమ గ్రామానికి దారి లేదని, సమస్యను పరిష్కరించాలని ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు గ్రామస్తులు విన్నవించారు. సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో మాట్లాడి జెసిబి తో ఆక్రమణ తొలగించి రహదారిని ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி