కుప్పం: మునిసిపల్ చైర్మన్ రాజీనామా ఆమోదం

83பார்த்தது
కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ రాజీనామాను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన కౌన్సిలర్లకు డాక్టర్ సుధీర్ కృతజ్ఞతలు తెలియచేశారు. టీడీపీ అభివృద్ధిలో క్రియాశీలకంగా పని చేస్తానని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி