ఆడబిడ్డల జోలికొస్తే జాగ్రత్త: సీఎం చంద్రబాబు (వీడియో)

68பார்த்தது
AP: ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. మనుషులు మనుషులుగా ఉండాలని, మృగాలుగా మారితే అలాగే ట్రీట్ చేస్తామన్నారు. రౌడీ షీటర్లు, నేరగాళ్లు మారాలని, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி