చెరుకుపల్లి: సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం

54பார்த்தது
చెరుకుపల్లి: సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం
చెరుకుపల్లి మండలం కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ అనిల్ కుమార్ మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మహిళా భద్రత, గుడ్ టచ్-బాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా 112 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி