తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ కొడుకు చేతిలో తండ్రి మృతి..

58பார்த்தது
తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ కొడుకు చేతిలో తండ్రి మృతి..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కోండ్రుపాడు గ్రామంలో మంగళవారం కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో
కుమారుడు చేతిలో తండ్రి తోక వెంకటరామయ్య (60) మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

தொடர்புடைய செய்தி