పొన్నూరు: ఆన్లైన్ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సిఐ

80பார்த்தது
చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో శుక్రవారం వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ పాల్గొని,వారు నేటి సమాజంలో సైబర్ క్రైమ్‌లు మరియు ఆన్లైన్ మోసాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, హెల్మెట్ ధరింపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వీడియోలు చూపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி