కాశిపాడులో ఎమ్మెల్యే పర్యటన

79பார்த்தது
కాశిపాడులో ఎమ్మెల్యే పర్యటన
నియోజకవర్గ పరిధిలోని కాశిపాడు, గారపాడు గ్రామాలలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం పర్యటిస్తారని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్తిమళ్ళ రమేష్ తెలిపారు. మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాల్గొంటారని రమేష్ వివరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி