ఉప రాష్ట్రపతితో పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ

69பார்த்தது
ఉప రాష్ట్రపతితో పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన మార్గనిర్దేశానికి ధన్కర్ ఇచ్చిన సూచనలు రాష్ట్ర ప్రగతి పదానికి మద్దతుగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி