పల్నాడు: ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై చర్యలు: కలెక్టర్

50பார்த்தது
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వ నిబందనల మేరకు మెనూ పాటించాలని, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పల్నాడు కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ లో సాంఘీక, వెనుబడిన తరగతుల, గిరిజన సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సంబందిత హాస్టల వార్డెన్లు, ప్రినిపల్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులు చేత పనులు చేయించరాదని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி