పల్నాడు జిల్లా, నరసరావుపేట రా
విపాడు రోడ్డులోని భావన కాలేజ్ ఎదుట శనివారం మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాలను వివరించకుండా ఆరోపణలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు. న్యాయం
చేయాలని. లేని పక్షంలో ఆందోళన విరమిం
చమని చెప్పారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాగా పెన్ను వివాదం కారణంగా విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం తెలిపింది.