సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపించిన ఎమ్మెల్యే

67பார்த்தது
పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట స్థానిక పార్టీ కార్యాల యంలో నియోజకవర్గానికి చెందిన 12 మంది బాధితులకు 10. 65 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 108, 104 వాహనాలను మరింత అధునాతన పరికరాలతో రూపొందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி