మంగళగిరి: అసభ్య పోస్టులపై హోంమంత్రి అనిత సమీక్ష

80பார்த்தது
మంగళగిరి: అసభ్య పోస్టులపై హోంమంత్రి అనిత సమీక్ష
మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంమంత్రి అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్య పోస్టుల నియంత్రణపై డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி