మాచర్ల: బర్త్ డే కేకులో పురుగులు

62பார்த்தது
మాచర్లలో కేకులో పురుగులు రావడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ బేకరీలో సోమవారం కొందరు బర్త్ డే కోసమని కేక్ కొన్నారు. అందులో సన్నటి పురుగులు కనిపించాయి. కేక్ ను పూర్తిగా పరిశీలించి వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. నాణ్యత పాటించని వ్యాపారస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி