పిడుగురాళ్ల: పల్నాడు ఓయసిస్ లో చిల్డ్రన్స్ ఫ్యాషన్ షో

69பார்த்தது
పిడుగురాళ్ల: పల్నాడు ఓయసిస్ లో చిల్డ్రన్స్ ఫ్యాషన్ షో
పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న పల్నాడు ఓయాసిస్ ఆధ్వర్యంలో గురువారం చిల్డ్రన్స్ ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని పల్నాడు డాక్టర్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రారంభించారు. ఏడు సంవత్సరాల్లోపు వారిని జూనియర్స్ గా, ఏడు నుంచి 14 సంవత్సరాలలోపు వారిని సీనియర్లుగా విభజించి వారికి ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఫ్యాషన్ షో కార్యక్రమం అనంతరం చిన్నారులు పలు నృత్య ప్రదర్శన నిర్వహించారు.

தொடர்புடைய செய்தி