గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

59பார்த்தது
గురజాల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని నూతనంగా నిర్మించారు. ఈ క్రమంలో ఆదివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం వారు ప్రధాన సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని యరపతినేని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, జనసేన నేత అంకారావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி