ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధే లక్ష్యం: ఎమ్మెల్యే

57பார்த்தது
ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధే లక్ష్యం: ఎమ్మెల్యే
రాష్ట్ర యువతరంలో ప్రతి ఒక్కరి ఉద్యోగం లేదా ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, సిడాప్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లోని మోడరన్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ఆయన సందర్శించారు.

தொடர்புடைய செய்தி