కొరిశపాడు: ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేడుకలు నిషేధం

69பார்த்தது
కొరిశపాడు: ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేడుకలు నిషేధం
కొరిశపాడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గురువారం నుండి రాజకీయం, మతపరమైన, అదేవిధంగా అన్ని వర్గాలకు చెందిన వివాహ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించడమైనది ఎం.ఈ.ఓ పున్నయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గురువారం పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி