అద్దంకి: ఆక్వా రంగం సంక్షోభంపై మాట్లాడిన మంత్రి

59பார்த்தது
అమరావతిలోని అసెంబ్లీలో అద్దంకి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ఆక్వారంగంపై మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు వలన విద్యుత్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. దానిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆక్వా రంగం సంక్షోభంపై తగు చర్యలు తీసుకొని ఆదుకుంటామని మంత్రి రవికుమార్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி