AP: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

65பார்த்தது
AP: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

தொடர்புடைய செய்தி