కోడూరు: ఆ మద్యం షాపులను తొలగించాలి

66பார்த்தது
కోడూరు: ఆ మద్యం షాపులను తొలగించాలి
పుల్లంపేట హైస్కూల్ దగ్గర మద్యం దుకాణం వల్ల పాఠశాలలో చదివే విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని రెవెన్యూ, ఎక్సైజ్ వారికి తెలిపిన వెంటనే మద్యం దుకాణాన్ని తొలగించారు. శుక్రవారం సిపిఐ, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్ తరపున ధన్యవాదములు తెలియజేశారు. ఇలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న మద్యం దుకాణాలను అధికారులు వెంటనే తొలగించాలని వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி