కమలాపురం: సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలి

84பார்த்தது
కమలాపురం: సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలి
కమలాపురం తాలూకా పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఏరియా మహాసభ బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తేజ, చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా రంగం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி