చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో ఎన్ సి డి కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మానసిక దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ మానసిక దినోత్సవంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ "మెంటల్ హెల్త్ వర్క్" పని ప్రదేశాలలో మానసిక శ్రేయస్సు ప్రాముఖ్యత, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.