రాయదుర్గం: వైసీపీ కణేకల్ మండల కన్వీనర్ పదవికి రాజీనామా

82பார்த்தது
రాయదుర్గం: వైసీపీ కణేకల్ మండల కన్వీనర్ పదవికి రాజీనామా
వైసీపీ కణేకల్ మండల కన్వీనర్ పదవికి బుధవారం ఆలూరు చిక్కన్న రాజీనామా చేశారు. ఆయన మాట్లాడుతూ వయస్సు పెరిగిన దృష్ట్యా ఓపిక లేకపోవడం, ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. ఈ కారణాలతోనే మండల కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మండల కన్వీనర్ గా ఉన్నతకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி