పెనుకొండ: సమస్యలు పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం కండి

54பார்த்தது
పెనుకొండ: సమస్యలు పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం కండి
రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం కండి అని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ సంయుక్త కిషన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ధ ధర్నాకు పిలుపు నిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమేష్, బాబావళి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி