మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కదిరి ఎమ్మెల్యే
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మండలంలోని యర్రదొడ్డి గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శుక్రవారం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అయన వెంట టీడీపీ నాయకులు వున్నారు.