బస్సు డ్రైవర్ వేధింపులు.. కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని (వీడియో)

69பார்த்தது
యూపీలోని ఫతేపూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ప్రియాంక దేవి అనే విద్యార్థిని కాలేజీ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వెంటనే కాలేజీ యాజమాన్యం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిరంతరం వేధింపులకు గురిచేయడంతో విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி