అనంతపురం జిల్లా లేపాక్షి మండలం, శిరివరం గ్రామంలోని మాలలు కొన్ని సంవత్సరాలు క్రితం బావి నిర్మించారు. ఈ మేరకు దానిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దానిని అతిక్రమించే ప్రయత్నం చేశారు. గ్రామంలో ఉన్న మాల ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో అందరు కలిసి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక అనంతపురం జిల్లా ఇంఛార్జి నవీన్ కుమార్, తోట మండల అధ్యక్షులు రవికుమార్, శివమ్మ, రామాంజనేయులు, అంజినేయులు, గంగరత్నమ్మ, హనుమంతరాయప్ప, చిన్నీ నరసింహమూర్తి, నాగప్ప తదితరులు పాల్గొన్నారు