ఎంపీని కలిసిన జలవన సంరక్షణ సమితి సభ్యులు

84பார்த்தது
ఎంపీని కలిసిన జలవన సంరక్షణ సమితి సభ్యులు
హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో సోమవారం భోగసముద్రం జలవన సంరక్షణ సమితి సభ్యులు హిందూపురం పార్లమెంటు సభ్యులు ఎంపీ పార్థసారథి ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుకొండ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం కూటమి ప్రభుత్వ హయాంలో బికే పార్థసారథి భోగసముద్రం చెరువు అభివృద్ధి, పెనుకొండ అభివృద్ధి సాధ్యమన్నారు.

தொடர்புடைய செய்தி