హిందూపురం నియోజకవర్గం, చిలమత్తూరు మండలం, కోడూరు గ్రామానికి చెందిన బేకరీ గంగాధర్ మాదిగని శుక్రవారం కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తరుపున దళితుల సమస్యలపై సుదీర్ఘ ఉద్యమాలు, పోరాటలు చేసి అంచలంచలుగా ఎదిగి అనంతపురం ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా కు అధ్యక్షుడిగా విశేషా సేవలు అందించడమే కాకుండా, తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారన్నారు.