వరద బాధితుల కోసం హిందూపురంలో సిపిఐ నాయకుల విరాళాలు

51பார்த்தது
విజయవాడ వరద బాధితుల కోసం హిందూపురం పట్టణంలో గురువారం సిపిఐ నాయకులు విరాళాలు సేకరించారు. హిందూపురం సిపిఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజానీకానికి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వరద బాధితులను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు వరద బాధితుల కోసం హిందూపురంలో 30, 270 రూపాయలు సహాయం సేకరించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி