తాడిమర్రిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

63பார்த்தது
తాడిమర్రిలో గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి, వంద రోజుల్లోనే ఎన్నో మంచి పనులు చేశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி