ధర్మవరం పట్టణంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సామాజికవేత్తలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడం కోసం ఎస్సీ ఆక్ట్ తెచ్చారని సిఐడి సీఐ ప్రసాద్ రావు అన్నారు.