విజయవాడ వరద బాధితులకు దుప్పట్లు, ఆహరం పంపిణీ చేసిన మంత్రి

60பார்த்தது
విజయవాడ నగరంలో ధర్మవరం ఎమ్మెల్యే, ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆహారం, మందులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி