ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న వికలాంగుడు షాకీర్ కి ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉందని పదవ వార్ది ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ విషయాన్ని కేతిరెడ్డి సైనికుడు కృష్ణాపురం షాహిన్షా అహ్మద్ కు తెలిపారు. వెంటనే స్పందించి షాకీర్ కుటుంబానికి నిత్యవసర సరుకులను బుధవారం కేతిరెడ్డి సైనికుడు కృష్ణాపురం షాహిన్షా అహ్మద్ అందించారు.