జేఎన్టీయూలోని పలువురు ప్రొఫెసర్లు శనివారం బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి పులివెందుల ప్రిన్సిపల్ గా ఉన్న అరుణకాంతి అనంతపురానికి బదిలీ అయ్యారు. స్పాన్సర్డ్ రీసెర్చ్ డైరెక్టర్ గా ఉన్న పద్మసువర్ణను ఐక్యుఏ సి డైరెక్టర్ గా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా ఉన్న ఈశ్వర్ రెడ్డి నీ స్పాన్సర్డ్ రీసెర్చ్ డైరెక్టర్ గా నియమించారు. అడ్మిషన్స్ డైరెక్టర్ గా ఉన్న సురేశ్ అదనంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.