అనంతపురం: రూ. 25 వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి: ఫోర్టో

81பார்த்தது
అనంతపురం: రూ. 25 వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి: ఫోర్టో
అంతర్జాలంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ఫోర్టో కార్యవర్గ సమావేశంలో రూ. 25 వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనంతపురంలో ఫోర్టో ఛైర్మన్ కరణం హరికృష్ణ మాట్లాడుతూ. డీఏ ఎరియర్సు, సరెండర్ లీవులను చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అలాగే పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ ఐ లోన్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி