అనంతపురానికి చెందిన దండు చక్రిక నవంబర్ 21 నుంచి కటక్ లో నిర్వహించనున్న బీసీసీఐ ఉమెన్ అండర్-15 వన్డే టోర్నీకి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ భీమలింగా రెడ్డి మాట్లాడుతూ. చక్రిక 2024-25 సీజన్‌కు ఆంధ్ర మహిళల అండర్-15 రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.