ఎలమంచిలి: అభివృద్ధి పథంలో నడిపించాలి

66பார்த்தது
అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ కలిసి కృషి చేద్దామని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. అనకాపల్లిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రవీందర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడే నాయకత్వం అనకాపల్లి జిల్లాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామన్నారు.

தொடர்புடைய செய்தி