దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

50பார்த்தது
దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే రాంబిల్లి మండలం పంచదార్ల, మురకాడ, దిమిలి, వాడ నరసాపురం తదితర గ్రామాల్లో పర్యటించి కాలువ గట్లు, వంతెనలు, పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி