ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేట, రైల్వే స్టేషన్ రోడ్డు, మిలటరీ కాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీటి పైపులకు శుక్రవారం మరమత్తులు చేపట్టినట్లు మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ ఏఈ గణపతిరావు తెలిపారు. గత ఐదేళ్లుగా ఈ ప్రాంతాల్లో తాగునీరు సరిగా సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడే వారిని తెలిపారు. మరమ్మతులు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా అవుతున్నట్లు తెలిపారు.