మహారాణిపేట: యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

77பார்த்தது
మహారాణిపేట: యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
మతిస్థిమితం లేక విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిని పోలీసులు మానసిక సంరక్షణ గృహంలో చేర్పించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని బీహార్ నుంచి రప్పించి శనివారం ఆ యువతని సురక్షితంగా అప్పగించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించిన పోలీసులను కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.

தொடர்புடைய செய்தி