నర్సీపట్నం: పట్టణ పరిధిలో పోలీస్ యాక్ట్

55பார்த்தது
నర్సీపట్నం: పట్టణ పరిధిలో పోలీస్ యాక్ట్
నర్సీపట్నం టౌన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని డీఎస్పీ మోహన్ మంగళవారం సాయంత్రం తెలిపారు. ప్రజలందరూ గుంపులుగా, సమూహాలుగా ఉండరాదని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీస్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ యాక్ట్ 30 అమలు నేపథ్యంలో ఊరేగింపులు, సభలు సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி