నర్సీపట్నం: కాంక్రీట్ తో గోతులు పూడ్చివేత

71பார்த்தது
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద గోతులకు మరమ్మతులు చేపట్టారు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన రేవతమ్మ గోతులు వలన జరుగుతున్న ప్రమాదాలను గుర్తించారు. ఆమె సూచన మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్ యుద్ధ ప్రాతిపదికన గోతులను కప్పి కాంక్రీట్ వేసి బుధవారం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி