గాజువాక: శభాష్‌ హోంగార్డు

53பார்த்தது
గాజువాక సమీపంలోని షీలానగర్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద వర్షానికి గుంతలు ఏర్పాడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హోంగార్డు జి. రామనాయుడు వాహనదారులు ఇక్కట్లు చూసి శనివానం సిమెంట్ కాంక్రీట్‌తో గుంతలను పూడ్చారు. దీంతో హోంగార్డు రామనాయుడు పలువురు అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌ ఇంట వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி