విశాఖ: యువత భవిష్యత్తు కోసమే రోజ్ గార్ మేళా

81பார்த்தது
విశాఖ: యువత భవిష్యత్తు కోసమే రోజ్ గార్ మేళా
విశాఖ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో సిరిపురంలోని బాలల థియేటర్లో మంగళవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.  ఉద్యోగాలు పొందిన 110 మంది అభ్యర్ధులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసమే రోజ్‌గార్‌ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி