ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి నియమకంతో వైసీపీలో పూర్వ వైభవం వస్తుందని విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. ఆదివారం ఉదయం బిజెపిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాకతో కార్యకర్తలను పార్టీలోనూ నూతన ఉత్సాహం ఉంటుందని ఉభయగోదావరి జిల్లాలో ఇన్చార్జిగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బోస సత్యనారాయణ నియమించడం అభినందనీయమని కొనియాడారు.