అనంతగిరి: రహదారికి సొంతంగా మరమ్మత్తులు చేపట్టిన గిరిజనులు

57பார்த்தது
అనంతగిరి: రహదారికి సొంతంగా మరమ్మత్తులు చేపట్టిన గిరిజనులు
అనంతగిరి మండలంలోని జీనబాడు పంచాయతీ పరిధి వాలాబుకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 3 నెలల క్రితం కురిసిన భారీవర్షాలకు కొట్టుకుపోయిన వాలాబు రహదారికి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదు. దీంతో గ్రామ గిరిజనులంతా కలిసి సరియా నుంచి వాలాబుకు 5 కిలోమీటర్ల రహదారికి మంగళవారం నుంచి సొంతంగా మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி